ASF: ఆసిఫాబాద్ జిల్లా NSUI అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన ఎండీ ఆసిఫ్ కాగజ్ నగర్ పట్టణంలో MLC దండే విఠల్ ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ నూతనంగా నియమితులైన ఎండీ ఆసిఫ్ ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం, NSUI బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
NSUI జిల్లా అధ్యక్షుడిగా ఆసిఫ్.. సన్మానించిన MLC


