హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆటోని ఢీ కొట్టిన స్కూటీ

GNTR: తుళ్లూరు మండలం రాయపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద ఆదివారం రాత్రి ఆటోను ఎదురుగా వస్తున్న స్కూటీ బలంగా ఢీకొట్టింది.  ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.