ప్రకాశం: నియోజకవర్గ సోషల్ మీడియా బలంగా పని చేయాలని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సింగరాయకొండ క్యాంపు కార్యాలయంలో సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని మనం చేస్తున్న కార్యక్రమాలను ప్రతి ఒక్కటి హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
‘సోషల్ మీడియా బలంగా పనిచేయాలి’


