హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జీవి

PLD: రాష్ట్ర ప్రజలందరికీ ప్రభుత్వ చీఫ్ విప్ జివి ఆంజనేయులు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలంతా ఆనందంగా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు. రాష్ట్రంలో తలపెట్టిన ప్రాజెక్టులన్ని విఘ్నాలు లేకుండా పూర్తి అవ్వాలని భగవంతుని ప్రార్థించారు.