హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్షన్ దరఖాస్తులకు చర్యలు: ఎమ్మెల్యే

KRNL: కోడుమూరు నియోజకవర్గంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సూచించారు. బూత్ స్థాయిలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను గుర్తించి దరఖాస్తు చేయించాలని బూత్, క్లస్టర్ ఇన్‌ఛార్జులకు ఆదేశించారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కోరారు.