హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలూరులో రోడ్డుపై భారీ గుంత

KRNL: ఆలూరులో బళ్లారి-కర్నూలు ప్రధాన రహదారిపై భారీ గుంతకు చేపట్టిన తాత్కాలిక మరమ్మతులు విఫలమయ్యాయి. నాసిరకంగా గుంత పూడ్చడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ప్రమాదాల నివారణకు ‘స్లో డౌన్’ బోర్డులు, రేడియం గుర్తులు ఏర్పాటు చేసి, నాణ్యమైన శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.