హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలంలో ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

NDL: శ్రీశైల క్షేత్రంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. సాక్షి గణపతి ఆలయంలో నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలో మట్టి గణపతిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.