BHNG: ఆలేరు పోలీస్ స్టేషన్‌లో ఇవాళ ఎస్సై వినయ్ వినాయక నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై వినయ్ మాట్లాడుతూ.. పూర్తి ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరిగేందుకు పోలీసు శాఖతో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. శాంతికి విఘతం కలిగేలా వ్యవహారించిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
ఆలేరు పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం


