NGKL: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల వారోత్సవాల సందర్భంగా కొల్లాపూర్ మండల కేంద్రంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ చౌరస్తా వద్ద సీపీఎం మండల కార్యదర్శి బి. శివవర్మ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. సీపీఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
రైతాంగ పోరాటాల వారోత్సవాల బైక్ ర్యాలీ


