NTR: వత్సవాయి మండలం లింగాల మునేరుకు ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా వర్షపు నీరు చేరింది. దీంతో మునేరుకు జలకళ వచ్చింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న రైతులు ఈ నీటి రాకతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పొలాలకు సాగునీరు అందుతుందని, పంటలు పండించుకోవచ్చని రైతులు ఆశలు చిగురించాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: లింగాల మునేరుకు జలకళ


