CTR: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు, వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఆలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల అద్భుతమైన ప్రతిభను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిన్నారులను కరతాళధ్వలతో అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
కాణిపాకంలో సాంస్కృతిక కార్యక్రమాలు


