BHPL: గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లలో నేడు వినాయక చవితి సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో భక్తుల ఉదయం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని భక్తులు ఆకాంక్షించారు.
తెలంగాణ
కోటగుళ్లలో ప్రత్యేక పూజలు


