SRPT: ప్రజలే కుటుంబంగా.. సేవే జీవితంగా బతికిన మహానేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా, ఇవాళ సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ప్రారంభించి స్వయంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక మనిషి మరణించినా.. ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.
తెలంగాణ
రాంరెడ్డి జయంతి సందర్భంగా రక్తశిబిరం: AICC సభ్యలు


