హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతి నిలయంలో వైభవంగా గణేష్ చతుర్థి

సత్యసాయి: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సాయికుల్వంత్ సభామండపంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు, వేదపారాయణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక ఉత్సవాల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల భక్తులు ప్రశాంతి నిలయానికి విశేషంగా తరలివచ్చారు.