హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇవాళ్టి కార్యక్రమాలు రేపటికి వాయిదా

నెల్లూరులో సోమవారం నిర్వహించాల్సిన 'డయల్ యువర్ ఎస్ఈ', 'డయల్ యువర్ సీఎండీ' కార్యక్రమాలను మంగళవారానికి వాయిదా వేసినట్లు ఎస్ఈ పి.సుధాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. వినాయక చవితి నేపథ్యంలో ఇవాళ రద్దు చేశామని చెప్పారు. గణేశ్ మండపాల నిర్వాహకులు విద్యుత్ భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.