అల్లూరి: డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. ఏఆర్ ఎస్సై సత్యనారాయణ ఏకే-47 గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఛాతీలోకి బుల్లెట్స్ దిగడంతో తీవ్ర గాయాలయ్యాయి. సహచర పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
ఏఆర్ ఎస్సై ఆత్మహత్యాయత్నం


