హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లారీ నుంచి మంటలు'

విజయనగరం మండలం కోరుకొండ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. లారీ నుంచి అకస్మాత్తుగా పొగలు, మంటలు చెలరేగి వాహనం దగ్ధమైంది. నరసన్నపేట, శ్రీకాకుళం నుంచి రెండు చూడు గేదెలను సోమవారం సంతకు తీసుకొచ్చి, వాటిని అన్లోడ్ చేసి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.