VSP: జిల్లాలోని అఫీషియల్ కాలనీలో బెల్లం వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడి వినాయకుడి తొండం కుడివైపునకు తిరిగి ఉండటం ప్రత్యేకతగా చెబుతున్నారు ఆలయ అధికారులు. ఆలయం ఆగ్నేయ దిశగా ఉండటం మరో విశేషం. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
బెల్లం గణపతి.. చాలా ఫేమస్


