హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండపాలలో కొలువుదీరిన గణనాథులు

VZM: వినాయక చవితి సందర్భంగా గజపతినగరంలోని పలు వీధుల్లో ఏర్పాటు చేసిన మండపాలలో వివిధ రూపాలతో కూడిన గణనాథులు కొలువుదీరారు. వినాయక విగ్రహాలను బ్యాండ్ మేళాలతో ఊరేగిస్తూ మండపాల వరకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా యువత, మహిళలు ఎక్కువగా పాల్గొన్నారు.