MBNR: వరుస సెలవులు, వినాయక చవితి నేపథ్యంలో సోమవారం 44వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. హైదరాబాద్ నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రాయలసీమ ప్రాంతాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో సొంతూళ్లకు తరలివెళ్లారు. బాలానగర్‌లో వంతెన పనులు కొనసాగుతుండటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.
తెలంగాణ
వరుస సెలవులతో రహదారిపై భారీ ట్రాఫిక్


