HYD: బీజేపీ జాతీయ కన్వీనర్ పి. మురళీధర్ రావు సోమవారం హైదరాబాద్ కొకాపేట్‌లోని శ్రీ శారదా పీఠాన్ని సందర్శించారు. పూజ్య స్వామి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు పొందారు. అనంతరం స్వామీజీతో భేటీ అయి, పలు ముఖ్యమైన అంశాలపై అర్థవంతమైన చర్చ జరిపారు. స్వామీజీ మార్గదర్శకత్వం, విలువైన సూచనలకు మురళీధర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
కొకాపేట్‌లో శారదా పీఠాన్ని సందర్శించిన మురళీధర్ రావు


