TPT: తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారిని దర్శించుకున్న తిరుపతి కలెక్టర్


