హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

ASF: కాగజ్ నగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఇవాళ ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్తపల్లి అనిత ముఖ్యఅతిథిగా హాజరై భక్తులకు విగ్రహాలు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ రసాయన విగ్రహాలతో కలిగే కాలుష్యాన్ని నివారించి పర్యావరణ పరిరక్షణకై అందరు మట్టి విగ్రహాలు ప్రతిష్టించాలన్నారు.