హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అల్లినగరంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

SKLM: ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామంలో శ్రీ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ శక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. మండపాన్ని పూలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. తొమ్మిది రోజుల పాటు కార్యక్రమాలు చేపడతామన్నారు.