TPT: వరదయ్య పాలెం పట్టణంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పండుగ శోభతో ఊరు వాడ కళకళలాడుతోంది. ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. పూజా సామగ్రి, పూలు, పండ్లు, మట్టి వినాయక విగ్రహాల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. వివిధ కూడళ్లలో ఏర్పాటు చేసిన గణపతి మండపాలు, విద్యుత్ దీపాల అలంకరణలు ఆకట్టుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్
వరదయ్యపాలెంలో వేడుకగా వినాయక చవితి


