హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక పూజలో ఎమ్మెల్యే గిత్త

NDL: నంది కొట్కూరు మండలo, అల్లూరు బిగ్ యూత్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొని సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలపై వినాయకుడి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.