SDPT: దమ్మక్కపల్లి ఉపసర్పంచ్ చుక్క భరత్ కుమార్ తెలంగాణ మీసేవ ఫెడరేషన్ సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడిగా నియామకమయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు దమ్మక్కపల్లి గ్రామ ప్రజలు, మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు నేరుగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ
మీసేవ జిల్లా అధ్యక్షుడిగా భరత్ కుమార్


