హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చలు

అన్నమయ్య: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని జనసేన తంబళ్లపల్లె ఇంఛార్జ్ పోతుల సాయినాథ్ అన్నారు. రాయచోటిలో స్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేటర్ దేవ వరప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో జనసేన తరఫున పోటీ చేయబోవు ఆశావహులు, అభ్యర్థుల వివరాలు అందించారు. బి.కొత్తకోట నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రాజకీయ పరిణామాలను ఆయన వివరించారు.