హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి 286 క్యూసెక్కుల వరద నీరు

NRML: గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం పెరిగింది. గత 24 గంటల్లో ప్రాజెక్టులోకి 286 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. ప్రస్తుతం నీటిమట్టం 357.05 మీటర్లు, నీటి నిల్వ 0.979 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా, ప్రస్తుతం 8 గేట్లు మూసి ఉన్నాయి. గత 24 గంటల్లో 8 మి.మీ. వర్షపాతం నమోదైంది.