KNR: వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణం అసంపూర్తిగా ఉంది. ఫ్లోరింగ్, కిటికీ తలుపులు వంటి పనులు చేయలేదు. ప్రస్తుతం అద్దె భవనంలో పాఠాలు బోధిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు స్పందించి త్వరగా భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
అంగన్వాడీ భవనం.. ఎప్పటికి పూర్తయ్యేను?


