హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా బచ్చు రాము

WNP: జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా బచ్చు రాము నియమితులయ్యారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు డి. నారాయణ నియామక పత్రాన్ని అందజేశారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా, రేషన్ డీలర్ల జిల్లా అధ్యక్షుడిగా ప్రజాసేవలో చురుకుగా పనిచేసిన బచ్చు రాముకు పలువురు అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు ఆకాంక్షించారు.