కోనసీమ: జిల్లాలో అమలులో ఉన్న మద్యం దుకాణాల లైసెన్సులను 2026-27 సంవత్సరానికి పునరుద్ధరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్.ఎస్. కుమారీశ్వరన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకు లైసెన్సులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించి రెన్యువల్ చేయించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
165 మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యువల్‌కు నోటిఫికేషన్


