హైదరాబాద్: 28°C
తెలంగాణ

​VIDEO: అరచేతిలో అభయ గణపతి

SRD: వినాయక చవితిని పురస్కరించుకుని నారాయణఖేడ్‌కు చెందిన సూక్ష్మ కళాకారుడు శివకుమార్ తన అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నారు. తన అరచేతిపై, గోళ్లపై శ్రీగణనాథుని అతి సూక్ష్మ రూపాలను వర్ణరంజితంగా చిత్రించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఇస్తూ, ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని ఆయన కోరారు.