హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోరుమామిళ్లలో 217 విగ్రహాలకు అనుమతి: సీఐ

KDP: పోరుమామిళ్ల సర్కిల్ పరిధిలో 217 వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చినట్లు సీఐ హేమసుందర్రావు తెలిపారు. కాశినాయన 61, పోరుమామిళ్ల 98, కలసపాడు 58 విగ్రహాలకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. డీజేలు, ఆర్కెస్ట్రాలకు అనుమతి లేదన్నారు. ఎవరైన గొడవలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.