ELR: వినాయక చవితిని పురస్కరించుకుని నరసాపురానికి చెందిన సూక్ష్మ కళాకారుడు కొప్పినీడి విజయమోహన్ అద్భుత కళాఖండాన్ని రూపొందించారు. కేవలం 2 గంటల్లో పెన్సిల్ లెడ్ పై వినాయకుడి ప్రతిమను చెక్కారు. అతి చిన్న మునపై గణనాథుడి రూపాన్ని స్పష్టంగా తీర్చిదిద్దిన ఆయన ప్రతిభను స్థానికులు, ప్రముఖులు అభినందిస్తున్నారు. ఈ కళాఖండం సోషల్ మీడియాలోనూ విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్
పెన్సిల్ లెడ్‌పై వినాయకుడు..!


