CTR: వినాయక చవితి పండుగ సందర్భంగా పుంగనూరులోని ఓల్డ్ బైపాస్ రోడ్డు పుష్కరిణి సమీపానగల శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయ ఆవరణం నాగదేవతల వద్ద భక్తుల తాకిడి నెలకొంది. సోమవారం ఉదయం నుంచి నాగదేవతలకు పుష్కర్ణిలోని పవిత్ర జలాలు, క్షీరాలతో అభిషేకించారు. పసుపు,కుంకుమతో అలంకరించి, పత్తితో ప్రత్యేకంగా తయారు చేసిన మాలలు వేసి మహిళలు పూజను ఆచరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నాగదేవతల వద్ద భక్తుల తాకిడి


