PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 5,555 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ 9 గంటలకు నీటిమట్టం 147.36 మీటర్లు, నిల్వ 18.3972 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.1754 టీఎంసీలు కాగా, 407 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో HMWSకు 286, NTPCSకు 121 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
తెలంగాణ
ఎల్లంపల్లికి భారీగా వరద.. 5,555 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో


