WGL: వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు మడికొండలోని 64వ డివిజన్ పరిధిలోని నెహ్రూ నగర్, కాలనీలో నిలిచిన వర్షపు నీటి సమస్యను తక్షణమే పరిష్కరించారు. జేసీబీ సహాయంతో డ్రైనేజీ సమస్యను క్లియర్ చేసి, పైపులైన్ ద్వారా వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టారు. సమస్యపై వెంటనే స్పందించి పరిష్కారం చూపిన MLA కేఆర్ నాగరాజుకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
ఎమ్మెల్యే చొరవతో సమస్యకు పరిష్కారం


