హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురంలో లేజర్ గణేశుడు

ATP: అనంతపురం బోయ స్ట్రీట్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారిగా ఇక్కడ లేజర్ లైటింగ్ ఆధారిత వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. డిజిటల్ శోభతో ప్రదర్శిస్తున్న ఈ ఆధునిక గణపతి రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ వినూత్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రచారమవుతూ వైరల్‌గా మారాయి.