హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో 54 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం

NZB: మట్టి వినాయక విగ్రహంతో పర్యావరణ పరిరక్షణ కాపాడుకుందాం అనే నినాదంను నిజమాబాద్ వాసులు నిజం చేశారు. వినాయక చవితి సందర్భంగా జిల్లాలో 54 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహంను ప్రతిష్ఠించారు. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం నీటితో అభిషేకాలు చేస్తూ ప్రతిష్ఠ చేసిన చోటే నిమజ్జనం చేయనున్నట్లు నిర్వహకులు తెలిపారు.