SRPT: దివంగత నాయకుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా పట్టణంలోని 47వ వార్డు 60 ఫీట్ల రోడ్డులో మొక్కలు నాటారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, లక్షాది, వైస్ ఛైర్మన్ షఫీ ఉల్లా పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు.
తెలంగాణ
దామోదర్ రెడ్డి సేవలకు పచ్చని నివాళి


