హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగార్జునసాగర్ నీటిమట్టం వివరాలు

NLG: నాగార్జునసాగర్‌కు వచ్చే వరద తగ్గుతోంది. ప్రస్తుతం 9,075 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 16,061 క్యూసెక్కుల నీటిని ఇవాళ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం కుడి కాలువకు 2,405, ఎడమ కాలువకు 7,190 క్యూసెక్కులు విడుదల చేసినట్లు తెలియజేశారు.