CTR: శ్రీనివాస కళ్యాణోత్సవంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వ్యవహరించిన తీరు గర్హనీయమని వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ విజయానందరెడ్డి ఆరోపించారు. కళ్యాణోత్సవానికి టికెట్లు పెట్టి భక్తుల నుంచి డబ్బులు వసూలు చేయడం దారుణమన్నారు. వేంకటేశ్వర స్వామి పాదాలను తీసుకెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
చిత్తూరు ఎమ్మెల్యేపై వైసీపీ విమర్శల దాడి


