GDWL: జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ప్రవాహాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇన్‌ఫ్లో కేవలం 500 క్యూసెక్కులకు పరిమితం కావడంతో ప్రాజెక్టు గేట్లన్నింటినీ మూసివేసినట్లు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.565 మీటర్లు కాగా, ప్రస్తుతం 8.929 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి 3,385 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
తెలంగాణ
జూరాల ప్రాజెక్టు గేట్లన్నీ మూసివేత


