HYD: సికింద్రాబాద్ తుకారం గేట్ వద్ద ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. వినాయక మండపం వద్ద జరిగిన గొడవలో పలువురు వ్యక్తులు కార్తీక్ అనే యువకుడిని అతికిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. పాత కక్షల కారణంగానే కత్తితో కార్తీక్ గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
తెలంగాణ
యువకుడి గొంతు కోసి హతమార్చిన దుండగులు


