శ్రీకాకుళం: నగరంలో సోమవారం వేకువజాము నుంచే వినాయక విగ్రహాల విక్రయ కేంద్రాల వద్దకు భక్తజన సందోహం పోటెత్తింది. ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన గణేష్ మండపాల ప్రతినిధులు వినాయక విగ్రహాలను కొనుగోలు చేసేందుకు స్థానిక కుమ్మరి వీధి తదితర విక్ర కేంద్రాల వద్ద పోటా పోటీగా ఎగబడ్డారు. విగ్రహం పరిమాణం బట్టి ఒక్కో విగ్రహం వెయ్యి రూపాయల నుంచి రూ. 50 వేలకు అమ్ముడయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విగ్రహాల కేంద్రాల వద్ద భక్తజన సందోహం


