KDP: డయల్ 1930 సినిమా పోస్టర్‌ను వేంపల్లెలో కాంగ్రెస్ నేత డా.నర్రెడ్డి తులసి రెడ్డి విడుదల చేశారు. ఎంటైన్మెంట్ ప్లష్ అనే బ్యానర్ మీద ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా ముత్యాల రంగనాథ్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఇందులో కడప జిల్లా చెన్నూరుకు చెందిన అర్జున్ రెడ్డి హీరోగా నటిస్తున్నారు. సత్యశ్రీ హీరోయిన్గా నటిస్తోంది.
ఆంధ్రప్రదేశ్
సినిమా పోస్టర్‌ను విడుదల చేసిన తులసి రెడ్డి


