NRPT: పెబ్బేరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఆదివారం జూనియర్ బాలుర, సబ్‌జూనియర్ బాలికల జిల్లా కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహించారు. బాలురు 84 మంది, బాలికలు 92 మంది హాజరయ్యారు. ప్రతిభ ఆధారంగా ఇరు విభాగాల్లో 10 మంది చొప్పున ఎంపిక చేశారు. ఈ నెల 26 నుంచి 29 వరకు వేములవాడలో జరిగే పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటారు.
తెలంగాణ
జిల్లా కబడ్డీ జట్ల ఎంపికలు


