హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్యాడ్మింటన్‌లో భళా అనిపించిన బాలిక

PLD: వినుకొండ ఏబీఎం పాఠశాల 9వ తరగతి విద్యార్థిని కె. హర్షశ్రీ మార్కాపురంలో జరిగిన 11వ అంతర్ జిల్లాల బాలికల బాల్ బ్యాడ్మింటన్‌లో విజేతగా నిలిచారు. ‘స్టార్ ఆఫ్ ఆంధ్ర’ అవార్డును సొంతం చేసుకుని సత్తా చాటారు. దీంతో ఆమె వచ్చే నెల ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనున్నారు.