హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జిల్లాలో భారీ వర్షం

WGL: నగర వ్యాప్తంగా వర్షం జోరుగా కురుస్తోంది. నగరంలో తెల్లవారుజామున వర్షం కురిసి, కొద్దిసేపు గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ కొద్దిసేపటి క్రితం ప్రారంభమై వర్షం దంచి కొడుతోంది. అలాగే పలుచోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతుండగా రోడ్డుపై వెళ్లే వాహనదారులు, పనులు నిమిత్తం బయటికి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.